అమలాపురం,దవలెస్వరం ల లొ అంబత్కర్ విగ్రహాల ద్వంసం ,కుల్జెవెతకు నీరసనగరస్త్ర బహుజన సంఘాల పెలుపు మెరకు ఈ రొజు బాపట్ల పటణం బంద్ కు పిలుపు నివదం గరజింది బంధ్ లొ పల్గొన నాయకులు మత్లదుథు ఇప్పటివరకు అర్రెస్త్ చెసిన వక్తులు అసరిన దొషులు కదని వారిని అరెస్త్ చసి కేసును పక్కదొవ పత్తించరూని అని అరొపించారు అసలిన దొషులను అరెస్త్ చెసె సిక్షెంచాలి అని కొరారు అన్ని విధ్యసంస్తలు,ప్రభుత్వకార్యలయాలు వనిజ్యసంస్తలు బంధ్ ను పాటించాఈ
బంద్ కు మద్దతు తెలిపిన సంఘాలు
అంబత్కర్ సెవసమాజం,అంబత్కర్ యువజన సంఘం ,దలిత బహుజన సంఘాలు,ప్రజా సంఘాలు