మనం చాల సొషల్ నెట్ వొర్కింగ్ సైట్ లను చుస్తునె ఉన్నాం.ఫెసెబూక్ లంతి పెద్ద సొషల్ నెట్ వొర్కింగ్ వెబ్ సైట్ లపై గవర్నమెంత్ నెషెధం విదించలని చూస్తుంది.వతిలొ +18 అంసాలు,గవర్నమెంత్ నీ కించపరిచే అంసాలు ఉనయని గవర్నమెంత్ అరొపించింది.అలాంటి సొచీల్ నెత్వొర్కింగ్ సితె ఒకతి మన బాపట్ల లొ ఉంది దాని గురించీ చాలమందికి తెలేయదు అనె చెపాలీ.అలాంటి వెబ్ సైట్ వచీనందుకు గర్వ పడాలొ సిగ్గు పడాలొ అర్దం కవట్లెదు.
కెవలం వెబ్ సైట్ రేటింగ్ పెంచుకొవడం కొసం అడ్డదారులని తొకుతుంది.ఒకపుదు అ వెబ్ సైట్రీలీసీ చేయడనీకి మా సంస్త నుంచి సహకారం పొందింది,కాని ఇప్పుదు అ వెబ్ సైట్ బాపట్ల ప్రజల మనొభావలను దెబ్బ తీస్తుందీ,అ నీతి మాలిన వెబ్ సైట్ తన రేటింగ్ పెంచుకొవడం కొసం నీచానికి దిగజారింది,మకు అ వెబ్ సైట్ పైన ఏ కక్షసాదిఉపు లెదు,కాని అది బాపట్ల పెరు పైన ఉండడం తొ మెము జొక్యం చెసుకొవలసి వస్తు0ది,అ వెబ్ సైట్ అక్రుత్యలను అ వెబ్ సైట్ యుసర్ ఒకరు మా ద్రుశ్తికీ తెచారు వరికి మా క్రుతగ్నతలు.కవలం తన స్వర్ధం కొసం తన వెబ్ సైట్ లొ అస్లీలం ప్రొసహిస్తుంది,బాపట్ల పరువు బజారుకు ఇడుస్తుంది.అలా ఎందుకు చెస్తుందొ మనందరికి తెలిసిందే,బాపట్లలొ చదువు కొవడానికి చాలమంది వస్తుంతారు వరిని అకర్షించడానికి,ప్రలొబఫెతడాని అ వెబ్ సైట్ చెస్తున నీతిమాలిన ప్రయత్నం ఇది ,కాని అ వెబ్ సైట్ రెలీస్ ఐన కొని నెలలు అవుతుంది ఇప్పటి వరకు రొజుకు ఒక్క విసిటెర్ నీ కుడ సంపదించ లెకపొఇంది.దనిలొ అస్లీల ఫొతొలని పెతి అబైలను అకర్చిచె ప్రయత్నం చెస్తుంది,మరి ఇంకొన్నిసార్లు ఇతె అమైల ఫొటొలు పెటి అబ్బైలే (వెబ్ సైట్ నిర్వహకులె) అమైల అకర్షిస్తున్నరు.
దయ చెసి అలంటి వెబ్ సైట్ల్కు దూరం గ ఉండండి,అలంటి వెబ్ సైట్ లను నీషేదించీ,నిర్వహకుల పైన పొలిసులు కటిన చర్యలు తెసూకొవలి అని మ ప్రర్ధన.
-స్పెషల్ డెస్క్ బాపట్ల టైమెస్