తుపాన్ హెచ్చరికల నేపధ్యంలో గుంటూరు జిల్లా బాపట్లలో రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సముద్ర తీర గ్రామాలను అలెర్టు చేసి మత్స్యకారులను వేటకు వెళ్ళోద్దని ఆదేశించారు. ఈదురు గాలులు బలంగా వీస్తున్నాయని... సముద్రం అల్లకల్లోలంగా ఉందని రెవెన్యూ అధికారులు తెలిపారు.