.jpg)
* తాగి దాడి చేసిన భాను ప్రకాష్ సహచరులు
* హైకోర్టును ఆశ్రయించిన ఓం ప్రకాష్
* ఎ.ఎస్.గిల్, భాను ప్రకాష్‌లపై చర్యలకు విజ్ఞప్తి
* సానుకూలంగా స్పందించిన హైకోర్టు
* FIR నమోదు చేయాలంటూ బాపట్ల కోర్టు ఆదేశం
* బాధితుడికి బాసటగా రూరల్ పోలీస్ స్టేషన్‌లో FIR నమోదు
గుంటూరు జిల్లా బాపట్ల ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో జూనియర్ ఇంజనీర్ A.V.ఓంప్రకాష్‌పై జరిగిన దాడి ఘటనలో హైకోర్టు సూచనల మేరకు బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. గత నెల 2 వ తేదీన బాధితుడు ఓం ప్రకాష్‌పై..... గ్రూప్ కెప్టెన్ ఎ.ఎస్.గిల్, వింగ్ కెప్టెన్ భాను ప్రకాష్‌లు దాడికి పాల్పడ్డారు. అసభ్య పదజాలంతో దూషించి కొట్టారు.
దీంతో బాధితుడు ఓం ప్రకాష్ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే.. కింది కోర్టులో కేసు దాఖలు చేసి న్యాయం పొందాలని హైకోర్టు సూచించింది. హైకోర్టు సూచనల మేరకు ఓం ప్రకాష్ బాపట్ల ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో కేసు ఫైల్ చేశారు. కేసు పూర్వపరాలు పరశిలీంచిన స్థానిక న్యాయస్థానం నిందితులు ఎ.ఎస్.గిల్, భాను ప్రకాష్‌లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని రూరల్ పోలీసులను ఆదేశించింది.